కింగ్డమ్.. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ల చుట్టూ జరిగే సంఘర్షణ ఈ కథ. 18 ఏళ్ల క్రితం తన తండ్రిని చంపి ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్న శివ (సత్యదేవ్) కోసం తమ్ముడు సూరి (విజయ్ దేవరకొండ) చేసిన పోరాటమే ‘కింగ్డమ్’ కథ.